రియాద్ వేదికగా జిసిసి తొలి మ్యూజిక్ కాన్ఫరెన్స్
- September 29, 2021
రియాద్: జిసిసి తొలి మ్యూజిక్ కాన్ఫరెన్స్‌కి రియాద్ వేదిక కానుంది. డిసెంబర్ 13 నుంచి 15 వరకు ఈ కాన్ఫరెన్స్ జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. మూడు రోజులపాటు జరిగే ఈ ఈవెంట్‌కి ‘ఎక్స్‌పి’ అనే పేరు పెట్టారు. ఎండిఎల్ బీస్ట్ అనే కొత్త మీడియా మరియు మ్యూజిక్ కంపెనీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. వర్క్ షాప్స్, ప్యానల్ డిస్కషన్స్, రౌండ్ టేబుల్స్, నెట్వర్కింగ్ ఆపర్చ్యూనిటీస్ మరియు మ్యూజిక్ యాక్టివేషన్స్ వంటి అంశాలు ఈ కార్యక్రమంలో ప్రధాన అంశాలు. అంతర్జాతీయ మరియు, స్థానిక మ్యూజిక్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్స్ మరియు కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్‌పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







