బదిలీల కోసం ఒక నెల ‘విండో’
- September 29, 2021
కువైట్ సిటీ: జనరల్ డిపార్టుమెంట్ఆఫ్ పోలీస్ ఫోర్స్ ఎఫైర్స్ వెల్లడించిన వివరాల ప్రకారం, నెల రోజులపాటు అందుబాటులో వుండే వెబ్ సైట్ ద్వారా తమ బదిలీల్ని రద్దు చేసుకోవడానికి అలాగే సరికొత్తగా రిక్వెస్ట్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ షేక్ థామెర్ అల్ అలి సూచనల మేరకు ఈ అవకాశం కల్పిస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అండర్ సె్రెటరీ లెఫ్టినెంట్ జనరల్ షేక్ ఫైసల్ అల్ నవాఫ్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. మానవీయ మరియు సామాజిక కోణంలో సెక్యూరిటీ ఎస్టాబ్లిష్‌మెంట్స్ ఉద్యోగుల కోసం ఈ వెసులుబాటు కల్పిస్తున్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







