సాల్మియాలో సెక్యూరిటీ క్యాంపెయిన్: 21 మంది అరెస్ట్

- September 30, 2021 , by Maagulf
సాల్మియాలో సెక్యూరిటీ క్యాంపెయిన్: 21 మంది అరెస్ట్

కువైట్: హవాలీ సెక్యూరిటీ డైరెక్టరేట్ నిర్వహించిన తనిఖీల్లో 21 మంది ఉల్లంఘనుల్ని గుర్తించారు. పలు క్రిమినల్ కేసులు అలాగే, గడువు తీరిన వీసాలతో ఉన్నవారిని అదుపులోకి తీసుకున్నారు. 79 మంది అధికారులు ఈ తనిఖీలలో పాల్గొన్నారు. కొన్ని రోడ్లను మూసి వేసి తనిఖీలను పకడ్భంధీగా నిర్వహించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com