డ్రగ్స్ కేసులో వలసదారుల అరెస్ట్
- October 01, 2021
మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్ ఇద్దరు వలసదారుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. 75 కిలోగ్రాముల క్రిస్టల్ డ్రగ్ నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ నార్కోటిక్స్ మరియు సైకోట్రోఫిక్ సబ్‌స్టాన్సెస్ కంట్రోల్, నిందితుల్ని డ్రగ్స్ కలిగి వున్నందుకుగాను అరెస్ట్ చేసినట్లు పేర్కొంది. వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.
తాజా వార్తలు
- వాయిస్ ట్రాన్స్లేషన్, లిప్ సింక్‌తో ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్లు
- నటి శారదకు జేసీ డేనియల్ అవార్డు
- హైదరాబాద్ ECILలో అప్రెంటిస్ కొలువులు
- ‘డే ఆఫ్ సాలిడారిటీ’ సందర్భంగా UAE అంతటా ఎయిర్ షో
- సంక్రాంతి పేరుతో గ్రాండ్ గిఫ్ట్ అంటూ మెసేజులు
- తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశాలు..
- గ్రీన్ కో సంస్థకు అభినందనలు తెలిపిన జయప్రకాశ్ నారాయణ
- చైనాలో కలకలం సృష్టిస్తున్న ‘నోరా వైరస్’
- అమెరికా–ఇరాన్ మధ్య మాటల యుద్ధం మరింత ఉధృతం
- DXB టెర్మినల్ 1 కి వెళ్లే బ్రిడ్జి విస్తరణ..!!







