78 ఏళ్ళు పైబడిన వారికి డొమెస్టిక్ ఉమ్రా అనుమతుల జారీ
- October 01, 2021
రియాద్: మినిస్ట్రీ ఆఫ్ హజ్ మరియు ఉమ్రా, 70 ఏళ్ళు పైబడిన వారికి (సౌదీలో వున్నవారికి మాత్రమే) ఉమ్రా ప్రార్థనల కోసం అనుమతులు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. అయితే, ఉమ్రా యాత్ర చేయాలనుకుంటున్న వృద్ధులకు పూర్తి వ్యాక్సినేషన్ జరిగి వుండాలి. ఈత్మర్నా మరియు తవకల్నా అప్లికేషన్ల ద్వారా అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుంది. గతంలో 18 నుంచి 70 ఏళ్ళ మధ్య వయసువారికి మాత్రమే ఉమ్రా యాత్రకు అనుమతిస్తూ సౌదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా పాండమిక్ నేపథ్యంలో పలు రకాల షరతులతో ఉమ్రా యాత్రలకు అనుమతిస్తున్నారు.
తాజా వార్తలు
- వాయిస్ ట్రాన్స్లేషన్, లిప్ సింక్‌తో ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్లు
- నటి శారదకు జేసీ డేనియల్ అవార్డు
- హైదరాబాద్ ECILలో అప్రెంటిస్ కొలువులు
- ‘డే ఆఫ్ సాలిడారిటీ’ సందర్భంగా UAE అంతటా ఎయిర్ షో
- సంక్రాంతి పేరుతో గ్రాండ్ గిఫ్ట్ అంటూ మెసేజులు
- తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశాలు..
- గ్రీన్ కో సంస్థకు అభినందనలు తెలిపిన జయప్రకాశ్ నారాయణ
- చైనాలో కలకలం సృష్టిస్తున్న ‘నోరా వైరస్’
- అమెరికా–ఇరాన్ మధ్య మాటల యుద్ధం మరింత ఉధృతం
- DXB టెర్మినల్ 1 కి వెళ్లే బ్రిడ్జి విస్తరణ..!!







