దుబాయ్ 2020 కోసం దుబాయ్ మెట్రో సర్వసన్నద్ధమైంది.
- October 01, 2021
దుబాయ్: ఎక్స్‌పై ప్రాంతానికి వెళ్ళేందుకు మెట్రో రైడ్ విషయమై దుబాయ్ మీడియా హౌస్ ఓ వీడియో విడుదల చేసింది. శనివారం నుంచి ఆదివారం వరకు రెడ్ మరియు గ్రీన్ లైన్లలో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 1.15 నిమిషాల వరకు సర్వీసులు అందుబాటులో వుంటాయి. గురువారం సర్వీసులు ఉదయం 5 గంటలకు ప్రారంభమై రాత్రి 2.15 నిమిషాల వరకు కొనసాగుతాయి. శుక్రవారం ఉదయం 8 గంటలనుంచి రాత్రి 1.15 నిమిషాల వరకు అందుబాటులో వుంటుంది. రూట్ 2020 మొత్తంగా 15 కిలోమీటర్ల మేర జబెల్ అలి మెట్రో స్టేషన్ నుంచి ఏడు స్టేషన్లను కలుపుతూ వుంటుంది. ప్రతిరోజూ 35,000 మంది సందర్శకులు ఎక్స్పో స్టేషన్ ద్వారా వెళతారని అంచనా. వారాంతాల్లో ఈ సంఖ్య 47,000కు చేరుకుంటుందని అంచనా.

తాజా వార్తలు
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!
- ఎన్టీఆర్‌కు నందమూరి, నారా కుటుంబ సభ్యులు, అభిమానులు ఘన నివాళులు..
- CCL 2026: విశాఖలో అఖిల్ తుఫాన్, వారియర్స్ గెలుపు
- వాయిస్ ట్రాన్స్లేషన్, లిప్ సింక్‌తో ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్లు
- నటి శారదకు జేసీ డేనియల్ అవార్డు
- హైదరాబాద్ ECILలో అప్రెంటిస్ కొలువులు
- ‘డే ఆఫ్ సాలిడారిటీ’ సందర్భంగా UAE అంతటా ఎయిర్ షో
- సంక్రాంతి పేరుతో గ్రాండ్ గిఫ్ట్ అంటూ మెసేజులు
- తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశాలు..
- గ్రీన్ కో సంస్థకు అభినందనలు తెలిపిన జయప్రకాశ్ నారాయణ







