యూఏఈ వాతావరణం: క్రమంగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు

- October 02, 2021 , by Maagulf
యూఏఈ వాతావరణం: క్రమంగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు

యూఏఈ: వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, అక్టోబర్ నెలలో యూఏఈలో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గనున్నాయి. వేసవి నుంచి శీతాకాలానికి వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. అక్టోబర్ నెలలో ఈ మార్పు సంభవిస్తుంది. నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ (ఎన్‌సిఎం) వెల్లడించిన వివరాల ప్రకారం వేసవి మరియు శీతాకాలం మధ్య మార్పుకి సంబంధించి రెండో పీరియడ్ అక్టోబర్ అనీ, వాతావరణంలో అత్యంత వేగంగా మార్పులు సంభవిస్తాయనీ తెలుస్తోంది. ఈ నెల రెండో అర్థ భాగం నుంచి వాతావరణం మరింత వేగంగా చల్లబడుతుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com