పబ్లిక్ ఈవెంట్లలో పాల్గొనేందుకు పూర్తి వ్యాక్సినేషన్ తప్పనిసరి
- October 02, 2021
సౌదీ: అక్టోబర్ 10 నుంచి పూర్తి వ్యాక్సినేషన్ పొందినవారిని మాత్రమే పబ్లిక్ ఈవెంట్లకు అనుమతిస్తారు. ఎకనమిక్, కమర్షియల్, కల్చరల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ లేదా టూరిజం యాక్టివిటీస్ విషయమై వ్యాక్సినేషన్ తప్పనిసరి చేశారు. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ స్పష్టతనిచ్చింది. రెండు డోసుల వ్యాక్సిన్ తప్పనిసరిగా వేసుకున్నవారికి మాత్రమే పైన చెప్పిన కార్యక్రమాలకు అనుమతి వుంటుంది. ప్రయాణాలకు కూడా వ్యాక్సినేషన్ తప్పనిసరి. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ వినియోగానికి కూడా వ్యాక్సినేషన్ తప్పనిసరి చేశారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







