శనివారం నుంచి కువైటీ రోడ్లపై పెరగనున్న ట్రాఫిక్
- October 02, 2021
కువైట్: ఆదివారం నుంచి అరబ్ స్కూళ్ళు తెరచుకోనుండడంతో రోడ్లపై ట్రాఫిక్ గణనీయంగా పెరగనుంది. కోవిడ్ పాండమిక్ నేపథ్యంలో రోడ్లపై ట్రాఫిక్ గణనీయంగా తగ్గింది. అయితే, కోవిడ్ ప్రభావం తగ్గుతుండడంతో క్రమంగా రోడ్లపై ట్రాఫిక్ పెరుగుతూ వస్తోంది. కాగా, ఆదివారం నుంచి 520,373 మందికి పైగా విద్యార్థులు పబ్లిక్ మరియు ప్రైవేటు స్కూళ్ళకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ విభాగం, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపడుతోంది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







