దుబాయ్ ఎక్స్ పో లో సౌదీ పెవిలియన్ ప్రారంభం
- October 02, 2021
దుబాయ్: దుబాయ్ ఎక్స్ పో లో సౌదీ పెవిలియన్ ను ప్రారంభించారు.పెవిలియన్ సూపర్ వైజర్ కమిటీ వైస్ చైర్మన్ మహ్మద్ బిన్ మజ్ యద్ అల్ తువయ్ దీన్న ఓపెన్ చేశారు.యూఏఈ లోని సౌదీ అంబాసిడర్ టర్కీ బిన్ అబ్దుల్లా అల్ దఖిల్ విజటర్స్ కు స్వాగతం చెప్పారు.దుబాయ్ ఎక్స్ పో హిస్టారికల్ ఈవెంట్ అని అన్నారు.సౌదీ చరిత్ర, సాంప్రదాయాలను పెవిలియన్ లో విజిటర్స్ కళ్లకు కట్టినట్లు వివరిస్తామన్నారు.సౌదీ రిచ్ కల్చర్ ను సందర్శకులకు వివరించేందుకు తమకిదో గొప్ప అవకాశమని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







