జెద్దా పోర్ట్ లో కప్టగాన్ ట్యాబ్లెట్ల స్మగ్లింగ్...స్మగ్లర్ల అరెస్ట్
- October 02, 2021
సౌదీ: జెద్దా పోర్ట్ నుంచి విదేశాలకు అక్రమంగా తరలిస్తున్న 12 మిలియన్ల కప్టగాన్ ట్యాబెట్ల ను కస్టమ్స్ అథారిటీ అధికారులు పట్టుకున్నారు. ఓడరేవులో కొన్ని సరుకులను పంపిస్తూ అందులో ఈ ట్యాబెట్లను స్మగ్లర్లు ఉంచారు. వేరే సరుకులో వీటిని పెట్టి స్మగ్లింగ్ చేసే ప్రయత్నం చేశారు. ఐతే కచ్చితమైన సమాచారం అందటంతో అధికారులు రైడ్ చేసి పట్టుకున్నారు. ఈ సరుకు ఎవరికైతే చేరనుందో వారిని అధికారులు అరెస్ట్ చేశారు. స్మగ్లింగ్ నేరాలు చేసే వారికి సంబంధించిన సమాచారం ఏదైనా ఉంటే తమతో కచ్చితంగా కమ్యూనికేట్ చేయాలని పోర్ట్ అధికారులు కోరారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







