సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం వద్దు:సైబర్ క్రైమ్ డైరెక్టరేట్

- October 03, 2021 , by Maagulf
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం వద్దు:సైబర్ క్రైమ్ డైరెక్టరేట్

బహ్రెయిన్: దేశంలో తిరుగుబాటు, అశాంతిని రగిల్చేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని సైబర్ క్రైమ్ డైరెక్టరేట్ డిపార్ట్ మెంట్ ఆవేదన వ్యక్తం చేసింది. కావాలనే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఇలాంటి ప్రచారాల పట్ల సోషల్ మీడియా యూజర్స్ అలర్ట్ ఉండాలని సూచించారు. దేశానికి నష్టం చేసే ఎలాంటి మేసేజ్ ల నైనా, ప్రచారాన్నైనా సోషల్ వ్యాప్తి చేయవద్దని అధికారులు కోరారు. కొంతమంది తిరుగుబాటును, అశాంతిని ప్రేరేపించటమే లక్ష్యంగా కుట్ర చేస్తున్నారని ప్రజలు వారి ట్రాప్ లో పడవద్దని అన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com