ఉత్తర కొరియాపై చర్యలు : ఒబామా
- March 17, 2016
హైడ్రోజన్ బాంబు పరీక్షలపై ఆగ్రహం వాషింగ్టన్ ఐక్యరాజ్య సమితి నిబంధనలను పట్టించుకోకుండా హైడ్రోజన్బాంబు , రాకెట్ ప్రయోగాలపై ఉత్తర కొరియాపై చర్యలు తీసుకోనున్నట్టు అమెరికా అధ్యక్షుడు ఒబామా అన్నారు. ఆదేశానికి ఇప్పటికే మంజూరుచేసిన అనుమతులనరు రద్దుచేస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. అంతేకాకుండా కీలరమైన ఆర్థిక, నౌకాపరమైన అనుమతులు రద్దుచేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈమేరకు అమెరికా అధ్యక్ష భవనం ప్రకటన చేసింది.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







