గల్ఫ్ తెలుగు సంఘాల సమాఖ్య వారి ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు
- October 05, 2021
గల్ఫ్ దేశాలలోని 8 తెలుగు సంఘాల ఉమ్మడి సంస్త "గల్ఫ్ తెలుగు సంఘాల సమాఖ్య" ఆధ్వర్యంలో ప్రపంచ దేశాలలోని వివిధ తెలుగు సంఘాల భాగస్వామ్యంతో పిల్లల పండుగ బాలల దినోత్సవాన్ని నవంబర్ 14 న అంగరంగ వైభవంగా జరపాలని తలపెట్టి అందుకు కావలసిన ఏర్పాట్లు చేస్తున్నాము.
ఈ కార్యక్రమం పూర్తిగా పిల్లల చేత - పిల్లల కోసం ఏర్పాటు చేయబడినది.
ఇందులో నాలుగు విభాగాలు వుంటాయి..
1. సాంస్కృతిక ప్రదర్శనలు
2. Quiz పోటీలు
3. వివిధ అంశాలపై చర్చా కార్యక్రమాలు
4. Anchoring
ఈ క్రింద ఇచ్చిన లింకులో Register చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- రేపు ఢిల్లీలో కాంగ్రెస్ PCCల భేటీ
- పద్మ అవార్డు గ్రహీతలకు ప్రధాని మోదీ అభినందనలు
- డాక్టర్ నోరి దత్తత్రేయుడికి క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక సేవలకు పద్మభూషణ్
- నోరి దత్తత్రేయుడికి పద్మభూషణ్ ప్రకటించడం పై NATS హర్షం
- సౌదీ అరేబియాలో వైభవంగా ‘తెలుగింటి సంక్రాంతి’ సంబరాలు
- పద్మ అవార్డులు అందుకున్న సినీ ప్రముఖులు వీళ్ళే..
- అభిమానికి గోల్డ్ చెయిన్ గిఫ్ట్‌గా ఇచ్చిన తలైవా
- పరీక్షల ఒత్తిడి: యూఏఈ విద్యార్థులు–తల్లిదండ్రులు పాటించాల్సిన జాగ్రత్తలు
- నాంపల్లి అగ్నిప్రమాదం: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు
- యూఏఈ ఇన్ఫ్లుయెన్సర్లకు బిగ్ అలర్ట్







