దానిమ్మతో ఆరోగ్య ప్రయోజనాలు..
- October 08, 2021సీజన్ తో సంబంధం లేకుండా మనకి అందుబాటులో ఉండే పండ్లలో దానిమ్మ ఒకటి.. చూడడానికి ఎర్రగా చాలా అందంగా కనిపించే ఈ పండు వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
- గుండె సంబంధిత వ్యాదులకి చెక్ పెట్టడంలో దానిమ్మ చాలా ఉపయోగపడుతుంది. రక్త ప్రసరణ సాఫీగా సాగుతుంది.
- అధికరక్తపోటుతో బాధపడుతున్న వారు ప్రతివారము ఒకసారి గ్లాసు దానిమ్మరసము తాగడం మంచిది. ఎముకల ఆరోగ్యానికి కూడా దానిమ్మ చాలా మంచిది.
- దానిమ్మ ప్రకృతి మనకు అందించిన సహజ వయాగ్రా కూడా. అంగస్తంభన సమస్యలతో బాధపడేవారికి సరైన ఔషధం. సంతాన సాఫల్యతను పెంచే శక్తీ దీనికి ఉంది. గర్భిణీలు కచ్చితంగా దానిమ్మను ఆహారంలో ఓ భాగం చేసుకోవాలి. దీనివల్ల గర్భస్త శిశువు బాగా ఎదుగుతుంది.
- ఆరోగ్యానికి కాదు.. అందానికి కూడా ఈ పండు చాలా ఉపయోగపడుతుంది. దానిమ్మ రసంలో ఒక స్పూన్ పంచదార, ఒక స్పూన్ తేనె వేసిన ముఖానికి రాసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం