110 సీటర్ల ఈ190 మోడల్ విమానాన్ని గన్నవరం నుంచి....
- March 17, 2016
విజయవాడ కేంద్రంగా ఏర్పాటైన విమానయాన సంస్థ ఎయిర్కోస్టా మరో కొత్త విమానాన్ని తన సర్వీసులకు జోడించింది. 110 సీటర్ల ఈ190 మోడల్ విమానాన్ని గన్నవరం నుంచి నడుపుతున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి వివిధ ప్రాంతాలకు నడుపుతున్న సర్వీసుల్లో ఈ కొత్త విమానాన్ని కూడా జోడించనున్నట్టు ఎయిర్కోస్టా స్పష్టం చేసింది. విజయవాడ- బెంగళూరు- కోయంబత్తూరు - హైదరాబాద్ మధ్య నడిచే సర్వీసుకు ఈ విమనాన్ని నడపనున్నట్లు ఎయిర్ కోస్టా అధికారులు తెలిపారు. కొత్త విమానం రాకతో గన్నవరం విమానాశ్రయం నుంచి నడిచే విమానాల సంఖ్య 15కు చేరింది.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?
- 2025లో ఖతార్ లో 3% పెరిగిన ప్యాసింజర్స్..!!







