ఎక్స్పో 2020 దుబాయ్: ఎమిరేట్స్ బోర్డింగ్ పాసులతో బహుమతులు, డిస్కౌంట్లు
- October 09, 2021
యూఏఈ: ఆరు నెలలపాటు సాగే దుబాయ్ ఎక్స్పో 2020 కోసం ఎమిరేట్స్ అత్యద్భుతమైన ఆఫర్లను యూఏఈ పౌరులకు అలాగే నివాసితులకు అందిస్తోంది. బోర్డింగ్ పాస్ చూపించడం ద్వారా ఎమిరేట్ వినియోగదారులు, దుబాయ్ ఫ్రేమ్‌ని సందర్శించేందుకు ఉచితంగానే అనుమతి పొందుతారు. 500 రిటెయిల్ దుకాణాల్లో అలాగే డైనింగ్‌లో ఆకర్షణీయమైన డిస్కౌంట్లు కూడా పొందవచ్చు. మల్టీ రిస్క్ ఇన్స్యూరెన్స్ కవర్ వంటి సౌకర్యాలను కలిపిస్తోంది ఎమిరేట్స్. దుబాయ్ నుంచి 120 డెస్టినేషన్లకు మెరుగైన ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది ఎమిరేట్స్.
తాజా వార్తలు
- ఎన్టీఆర్‌కు నందమూరి, నారా కుటుంబ సభ్యులు, అభిమానులు ఘన నివాళులు..
- CCL 2026: విశాఖలో అఖిల్ తుఫాన్, వారియర్స్ గెలుపు
- వాయిస్ ట్రాన్స్లేషన్, లిప్ సింక్‌తో ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్లు
- నటి శారదకు జేసీ డేనియల్ అవార్డు
- హైదరాబాద్ ECILలో అప్రెంటిస్ కొలువులు
- ‘డే ఆఫ్ సాలిడారిటీ’ సందర్భంగా UAE అంతటా ఎయిర్ షో
- సంక్రాంతి పేరుతో గ్రాండ్ గిఫ్ట్ అంటూ మెసేజులు
- తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశాలు..
- గ్రీన్ కో సంస్థకు అభినందనలు తెలిపిన జయప్రకాశ్ నారాయణ
- చైనాలో కలకలం సృష్టిస్తున్న ‘నోరా వైరస్’







