మొబైల్ క్యాంటీన్ల ద్వారా విద్యార్థుల్లో తగ్గనున్న ఒత్తిడి

- October 09, 2021 , by Maagulf
మొబైల్ క్యాంటీన్ల ద్వారా విద్యార్థుల్లో తగ్గనున్న ఒత్తిడి

కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి, ఏడాదిన్నర తర్వాత విద్యాసంస్థలు తిరిగి ప్రారంభమయిన దరిమిలా, విద్యార్థుల మానసిక స్థితిపై ప్రత్యేక అధ్యయనం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మొబైల్ క్యాంటీన్ల ద్వారా స్నాక్స్, మీల్స్ పంపిణీని విద్యార్థులకు వారి క్లాస్ రూమ్‌ల దగ్గరకే చేపట్టే అంశాన్ని పరిశీలిస్తున్నారు. తద్వారా విద్యార్థులపై ఒత్తిడి తగ్గే అవకాశం వుంది. ఈ మేరకు ఇప్పటికే తగిన చర్యలు చేపడుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com