మొబైల్ క్యాంటీన్ల ద్వారా విద్యార్థుల్లో తగ్గనున్న ఒత్తిడి
- October 09, 2021
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి, ఏడాదిన్నర తర్వాత విద్యాసంస్థలు తిరిగి ప్రారంభమయిన దరిమిలా, విద్యార్థుల మానసిక స్థితిపై ప్రత్యేక అధ్యయనం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మొబైల్ క్యాంటీన్ల ద్వారా స్నాక్స్, మీల్స్ పంపిణీని విద్యార్థులకు వారి క్లాస్ రూమ్ల దగ్గరకే చేపట్టే అంశాన్ని పరిశీలిస్తున్నారు. తద్వారా విద్యార్థులపై ఒత్తిడి తగ్గే అవకాశం వుంది. ఈ మేరకు ఇప్పటికే తగిన చర్యలు చేపడుతున్నారు.
తాజా వార్తలు
- నటి శారదకు జేసీ డేనియల్ అవార్డు
- హైదరాబాద్ ECILలో అప్రెంటిస్ కొలువులు
- ‘డే ఆఫ్ సాలిడారిటీ’ సందర్భంగా UAE అంతటా ఎయిర్ షో
- సంక్రాంతి పేరుతో గ్రాండ్ గిఫ్ట్ అంటూ మెసేజులు
- తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశాలు..
- గ్రీన్ కో సంస్థకు అభినందనలు తెలిపిన జయప్రకాశ్ నారాయణ
- చైనాలో కలకలం సృష్టిస్తున్న ‘నోరా వైరస్’
- అమెరికా–ఇరాన్ మధ్య మాటల యుద్ధం మరింత ఉధృతం
- DXB టెర్మినల్ 1 కి వెళ్లే బ్రిడ్జి విస్తరణ..!!
- కువైట్ లో జీరో టెంపరేచర్స్ పై హెచ్చరిక..!!







