ఇంట్లో మత్తు మందు మొక్కలు పెంచుతున్న వ్యక్తి అరెస్ట్
- October 10, 2021
బహ్రెయిన్: ఇంట్లోనే మత్తు మందు మొక్కలను పెంచుతున్న ఓ వ్యక్తిని నార్కోటిక్ డిపార్ట్ మెంట్ పోలీసులు అరెస్ట్ చేశారు. 35 ఏళ్ల అతను కొన్ని రోజులుగా ఇంట్లోనే మత్తు మందు మొక్కలను పెంచుతున్నాడని చెప్పారు. అతని కదలికలు అనుమానాస్పదంగా ఉన్నట్లు అందిన సమచాారంతో నిఘా పెట్టామని జనరల్ డైరెక్టర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ తెలిపారు. సెర్చ్ వారెంట్ తీసుకొని ఆ వ్యక్తి ఇంట్లో సోదాలు చేయగా పెద్ద ఎత్తున మత్తు మందులు మొక్కలు ఉన్నాయన్నారు. వాటిని సీజ్ చేసి నిందితుడిని అరెస్ట్ చేశామని.. సాక్ష్యాధారాలను సబ్మిట్ చేసి నిందితుడికి శిక్ష పడేలా చేస్తామని అన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







