'మా' ఎన్నికల పోలింగ్ లో తీవ్ర గందరగోళం
- October 10, 2021
హైదరాబాద్: గొడవలు కొనసాగితే పోలింగ్ రద్దు చేస్తాం అని 'మా' ఎన్నికల అధికారి అన్నారు. నేడు (అక్టోబర్ 10) ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ ('మా') ఎన్నికలు ప్రారభం అయి పోలింగ్ కొనసాగుతోంది. సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పోలింగ్ బూత్ వద్ద కొంత ఉద్రిక్తత వాతావరణం కూడా నెలకొంది. దాంతో 'మా' ఎన్నికల అధికారి.."గొడవలు కొనసాగితే పోలింగ్ రద్దు చేస్తాం..పోలింగ్‌లో రిగ్గింగ్ జరిగింది. ప్రకాష్‌రాజ్ తరపున ఒకరు దొంగ ఓటు వేశారు. మోహన్‌బాబు ఇతరులపై అరుస్తున్నారని ఫిర్యాదు వచ్చింది. ఫిర్యాదులుంటే ఇవ్వండి.. ఎదుటివారిపై అరుపులు చేయొద్దు. బయటివారు వచ్చి లోపల ప్రచారం చేస్తే ఎన్నికలు రద్దు చేస్తాం" 'మా' ఎన్నికల అధికారి ఇరు వర్గాలను హెచ్చరించారు.
తాజా వార్తలు
- కేఏ పాల్‌కు అమెరికాలో అరుదైన గౌరవం..
- ఆరోగ్య సలహాల కోసం Chat GPT ఉపయోగిస్తున్నారా..AIIMS వైద్యులు ఏం చెప్తున్నారంటే..
- సౌదీలో బయటపడ్డ భారీ బంగారు నిధి!
- స్టేడియం 974లో ఓపెన్ ఫైర్ ఫుడ్ ఫెస్టివల్ కు కొత్త ఉత్సాహం..!!
- మహిళా సహోద్యోగిపై వేడినీరు పోసిన వ్యక్తికి జైలుశిక్ష..!!
- జిలీబ్లోని అక్రమ ఫుడ్ ప్రొడక్షన్ యూనిట్ ధ్వంసం..!!
- బౌషర్‌లో డగ్స్ కలకలం..ఆసియా దేశస్థులు అరెస్ట్..!!
- యెమెన్ భద్రతకు మద్దతు ఇవ్వడంలో సౌదీ కీలక పాత్ర..!!
- జనవరి 17న సంఘీభావ దినోత్సవం..షేక్ హమ్దాన్ పిలుపు..!!
- తక్కువ కార్ ఇన్సూరెన్స్ ఆఫర్ల పై RAK పోలీసుల హెచ్చరిక







