మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా అక్టోబర్ 21న పెయిడ్ హాలిడే
- October 11, 2021
యూఏఈ: ఈ నెల 21న మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా దేశంలోని ప్రైవేట్ రంగ కంపెనీలు, సంస్థలకు సెలవు ప్రకటించారు. అయా సంస్థల్లో పనిచేసే కార్మికులందరికీ అక్టోబర్ 21 (గురువారం) వేతనంతో కూడిన సెలవుదినం ఇస్తున్నట్లు మానవ వనరులు, ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







