షాహీన్ తుఫానులో తప్పిపోయిన ఇద్దరి కోసం గాలింపు
- October 11, 2021
మస్కట్: షాహీన్ తుఫాను సమయంలో తప్పిపోయిన ఇద్దరు వ్యక్తుల కోసం సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ అథారిటీ (CDAA) బృందాలు నార్త్ అల్ బటినా గవర్నరేట్లో చేపట్టిన గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి."షాహీన్ తుఫాను సమయంలో ఇద్దరు వ్యక్తులు తప్పిపోయారు. వారి కోసం సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ అథారిటీ గాలింపు బృందాలు ఉత్తర అల్ బటినా గవర్నరేట్లో వెతుకుతున్నారు. తప్పిపోయిన వారి ఆచూకీ కోసం లేటెస్ట్ టెక్నాలజీ వాడుతున్నారు. బాధితుల మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా గాలింపు ముమ్మరంగా సాగుతుంది. గాలింపు చర్యలను గవర్నరేట్ పోలీస్ కమాండ్ నుండి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు." అని ఒమన్ న్యూస్ ఏజెన్సీ ( ONA) ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







