యెమెన్ లో టెర్రరిస్ట్ దాడిని ఖండించిన బహ్రెయిన్
- October 11, 2021
బహ్రెయిన్ : యెమెన్ వ్యవసాయ మంత్రి, ఏడెన్ సిటి గవర్నర్ కాన్వాయ్ ను లక్ష్యంగా చేసుకొని హౌతిస్ టెర్రరిస్టులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో చాలా మంది పౌరులు చనిపోగా..పలువురికి గాయాలయ్యాయి. ఐతే ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు యెమెన్ మిత్ర దేశం బహ్రెయిన్ ప్రకటించింది. మానవత్వానికి మాయని మచ్చ లాంటి సంఘటన ఇది అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. దాడి లో చనిపోయిన వారికి కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని బహ్రెయిన్ విదేశాంగ శాఖ ప్రకటనలో పేర్కొంది. యెమెన్ కు ఎప్పుడు తమ సపోర్ట్ ఉంటుందని తెలిపింది.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







