అక్రమంగా సిమ్ కార్డుల విక్రయం: ఏడుగురి అరెస్ట్

- October 11, 2021 , by Maagulf
అక్రమంగా సిమ్ కార్డుల విక్రయం: ఏడుగురి అరెస్ట్

సౌదీ: ఏడుగురు బంగ్లాదేశీయుల్ని రెసిడెన్సీ పర్మిట్ ఉల్లంఘనల నేపథ్యంలో అరెస్టు చేశారు. నిందితులు అక్రమంగా సిమ్ కార్డుల్ని విక్రయిస్తున్నట్లు గుర్తించారు. పౌరులు అలాగే నివాసితులకు తెలియకుండా వారి పేర్లతో సిమ్ కార్డుల్నిమార్చుతున్నారు. నిందితుల దగ్గర్నుంచి 1465 సిమ్ కార్డులు, 4 ఫింగర్ ప్రింట్ రీడర్లు, కొంత సొమ్ము స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com