భారత్ కరోనా అప్డేట్
- October 13, 2021
న్యూ ఢిల్లీ: కరోనా కేసులు మళ్లీ పెరిగాయి.నిన్న విడుదల చేసిన బులిటెన్ ప్రకారం 14 వేల కేసులు నమోదవ్వగా ఆ కేసులు ఇప్పుడు 15 వేలకు పైగా నమోదయ్యాయి.తాజాగా భారత్‌లో 15,823 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది.దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,40,01,743కి చేరింది.ఇందులో 3,33,42,901 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.2,07,653 కేసులు ప్రస్తుతం యాక్టీవ్‌గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో భారత్‌లో కరోనాతో 226 మంది మృతి చెందారు.దీంతో దేశంలో ఇప్పటి వరకు కరోనాతో 4,51,189 మంది మృతి చెందినట్టు గణాంకాలు చెబుతున్నాయి.గడిచిన 24 గంటల్లో భారత్‌లో 50,63,845 మందికి వ్యాక్సిన్ లు వేశారు.దేశంలో ఇప్పటి వరకు మొత్తం 96,43,79,212 మందికి వ్యాక్సిన్ లు అందించారు.
తాజా వార్తలు
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్‌తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు







