అల్-బథా పోర్టులో భారీగా డ్రగ్స్ స్వాధీనం
- October 13, 2021
సౌదీ అరేబియా: అల్-బథా పోర్టు నుంచి మొక్కజొన్న ల లోడ్ ట్రక్ ద్వారా సౌదీ అరేబియాలోకి 1.5 మీటర్ల యాంఫేటమిన్ డ్రగ్స్ ను తరలించే ప్రయత్నాన్ని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్ (GDNC) అడ్డుకుంది. UAE, జకాత్, టాక్స్, కస్టమ్స్ అథారిటీ సమన్వయంతో చేపట్టిన ఈ ఆపరేషన్ లో భారీగా డ్రగ్స్ ను GDNC) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సౌదీ, సిరియన్ల దేశస్థుల వద్ద ఉన్న డ్రగ్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పబ్లిక్ ప్రాసిక్యూషన్ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
యూఏఈలో మాదకద్రవ్యాలను స్మగ్లింగ్ చేయడం, ప్రోత్సహించడం, వినియోగించడం చట్టరిత్యా నేరం. సౌదీ అరేబియా నిబంధనలను ఎవరు ఉల్లంఘిస్తే వారిపై GDNC సిబ్బంది చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







