వలసదారులకు ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్
- October 13, 2021
ఒమన్: వలసదారులకు ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తొలి డోసు వేయనున్నారు. అక్టోబర్ 12 నుంచి ప్రారంభమైన ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ లో భాగంగా వలసదారులకు మొదటి డోస్ ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనెకా కోవిడ్ -19 వ్యాక్సిన్ ను ఇస్తున్నట్టు ఒమన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ (MOH) తెలిపింది.వ్యాక్సిన్ డోస్ తీసుకోవాలనుకునే వారు Tarassud+ యాప్ ద్వారా లేదా MOH వెబ్సైట్ ద్వారా అపాయింట్ మెంట్ బుక్ చేసుకోవాలి.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







