అల్-బథా పోర్టులో భారీగా డ్రగ్స్ స్వాధీనం

- October 13, 2021 , by Maagulf
అల్-బథా పోర్టులో భారీగా డ్రగ్స్ స్వాధీనం

సౌదీ అరేబియా: అల్-బథా పోర్టు నుంచి మొక్కజొన్న ల లోడ్ ట్రక్ ద్వారా సౌదీ అరేబియాలోకి 1.5 మీటర్ల యాంఫేటమిన్ డ్రగ్స్ ను తరలించే ప్రయత్నాన్ని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్ (GDNC)  అడ్డుకుంది. UAE, జకాత్, టాక్స్, కస్టమ్స్ అథారిటీ సమన్వయంతో చేపట్టిన ఈ ఆపరేషన్ లో భారీగా డ్రగ్స్ ను GDNC) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సౌదీ, సిరియన్‌ల దేశస్థుల వద్ద ఉన్న డ్రగ్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పబ్లిక్ ప్రాసిక్యూషన్‌ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

యూఏఈలో మాదకద్రవ్యాలను స్మగ్లింగ్ చేయడం, ప్రోత్సహించడం, వినియోగించడం చట్టరిత్యా నేరం. సౌదీ అరేబియా నిబంధనలను ఎవరు ఉల్లంఘిస్తే వారిపై GDNC సిబ్బంది చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com