ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల వివరాలు
- October 14, 2021
ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివిటీ రేటు తగ్గుతోంది. రోజువారీ కేసుల సంఖ్య కూడా స్థిరంగా కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 40,350 శాంపుల్స్ ని పరీక్షించగా 540 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 20,59,122కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 20,38,248 మంది కోలుకున్నారు. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 2,90,026 మంది, చిత్తూరు జిల్లాలో 2,42,549 మంది కోలుకున్నారు.
తాజా వార్తలు
- ఆయు AIకి గూగుల్ ఫర్ స్టార్టప్స్ ఇండియా ప్రశంసలు.. గో-టు-మార్కెట్ మద్దతు
- జర్మనీ పర్యటన ముగించుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్
- ఏపీలో కొత్త లిక్కర్ పాలసీ..ఎక్సైజ్ శాఖ సంచలన నిర్ణయం..
- కేసులు కొట్టేస్తానని చంద్రబాబు కు జడ్జి హామీ: పేర్ని నాని
- అటవీ సిబ్బంది భద్రతకు ఆయుధాలు అవసరం.. పోలీసుల పూర్తి సహకారం: డీజీపీ సీవీ ఆనంద్
- యూఏఈతో పెట్టుబడి భాగస్వామ్యాలను బలోపేతం చేస్తున్న ఒడిశా..
- ఏపీలో వినాయక మండపాలకు ఉచిత విద్యుత్..మంత్రి గొట్టిపాటి ప్రకటన
- మద్రాస్ రెజిమెంట్లో చోరీపై సీవీ ఆనంద్ సంచలన వివరాలు
- 18 మంది ఆసియా వాసులను అక్రమంగా తరలించే ప్రయత్నం భగ్నం
- ఖైరతాబాద్ వినాయకుడి తొలి పూజకు రావాలని గవర్నర్కు ఉత్సవ కమిటీ ఆహ్వానం







