ట్యునీషియా అధ్యక్షుడికి ఎవాక్యుయేషన్ ఏనివర్సరీ శుభాకాంక్షలు తెలిపిన సౌదీ రాజు, యువరాజు
- October 14, 2021
రియాద్: సౌదీ రాజు సల్మాన్, ట్యునీషియా అధ్యక్షుడు కాయిస్ సైయీద్కి ఆ దేశ ఎవాక్యుయేషన్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ట్యునీషియా అధ్యక్షుడికి మంచి ఆరోగ్యం, అలాగే సంతోషం, శుభాలు కలగాలని సౌదీ రాజు ఆకాంక్షించారు. యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ (డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అలాగే మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్) కూడా ట్యునీషియా అధ్యక్షుడికి శుభాకాంక్షలు అందించారు.
తాజా వార్తలు
- ఆయు AIకి గూగుల్ ఫర్ స్టార్టప్స్ ఇండియా ప్రశంసలు.. గో-టు-మార్కెట్ మద్దతు
- జర్మనీ పర్యటన ముగించుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్
- ఏపీలో కొత్త లిక్కర్ పాలసీ..ఎక్సైజ్ శాఖ సంచలన నిర్ణయం..
- కేసులు కొట్టేస్తానని చంద్రబాబు కు జడ్జి హామీ: పేర్ని నాని
- అటవీ సిబ్బంది భద్రతకు ఆయుధాలు అవసరం.. పోలీసుల పూర్తి సహకారం: డీజీపీ సీవీ ఆనంద్
- యూఏఈతో పెట్టుబడి భాగస్వామ్యాలను బలోపేతం చేస్తున్న ఒడిశా..
- ఏపీలో వినాయక మండపాలకు ఉచిత విద్యుత్..మంత్రి గొట్టిపాటి ప్రకటన
- మద్రాస్ రెజిమెంట్లో చోరీపై సీవీ ఆనంద్ సంచలన వివరాలు
- 18 మంది ఆసియా వాసులను అక్రమంగా తరలించే ప్రయత్నం భగ్నం
- ఖైరతాబాద్ వినాయకుడి తొలి పూజకు రావాలని గవర్నర్కు ఉత్సవ కమిటీ ఆహ్వానం







