కరోనా పాండమిక్: స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్ళిన 59,000 మంది వలస కార్మికులు
- October 14, 2021
కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ (పిఎఎం) - ఎంప్లాయ్మెంట్ ఎఫైర్స్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అబ్దుల్లా అల్ మటాటా వెల్లడించిన వివరాల ప్రకారం, కరోనా పాండమిక్ నేపథ్యంలో 59,000 మంది వలస కార్మికులు స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్ళినట్లు తెలుస్తోంది. వీరంతా రెసిడెన్సీ లేదా లేబర్ సంబంధిత చట్టాల్ని ఉల్లంఘించినవారనీ, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ సాయంతో వీరు దేశం నుంచి బయటకు పంపబడ్డారనీ ఆయన వివరించారు.
తాజా వార్తలు
- ఆయు AIకి గూగుల్ ఫర్ స్టార్టప్స్ ఇండియా ప్రశంసలు.. గో-టు-మార్కెట్ మద్దతు
- జర్మనీ పర్యటన ముగించుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్
- ఏపీలో కొత్త లిక్కర్ పాలసీ..ఎక్సైజ్ శాఖ సంచలన నిర్ణయం..
- కేసులు కొట్టేస్తానని చంద్రబాబు కు జడ్జి హామీ: పేర్ని నాని
- అటవీ సిబ్బంది భద్రతకు ఆయుధాలు అవసరం.. పోలీసుల పూర్తి సహకారం: డీజీపీ సీవీ ఆనంద్
- యూఏఈతో పెట్టుబడి భాగస్వామ్యాలను బలోపేతం చేస్తున్న ఒడిశా..
- ఏపీలో వినాయక మండపాలకు ఉచిత విద్యుత్..మంత్రి గొట్టిపాటి ప్రకటన
- మద్రాస్ రెజిమెంట్లో చోరీపై సీవీ ఆనంద్ సంచలన వివరాలు
- 18 మంది ఆసియా వాసులను అక్రమంగా తరలించే ప్రయత్నం భగ్నం
- ఖైరతాబాద్ వినాయకుడి తొలి పూజకు రావాలని గవర్నర్కు ఉత్సవ కమిటీ ఆహ్వానం







