హెల్త్ కేర్ విభాగంలో 1000కి పైగా పౌరులకు ఉద్యోగావకాశాల కల్పన
- October 14, 2021
మస్కట్: 1 జనవరి 2021 నుంచి 30 సెప్టెంబర్ 2021 మధ్య మొత్తం 1036 మంది పౌరులకు హెల్త్ మినిస్ట్రీ హెల్త్ కేర్ రంగంలో ఉద్యోగాల కల్పన చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. సుల్తానేట్లోని పలు సెక్టార్లలో ఒమనైజేషన్ దిశగా కీలక చర్యలు ఫలవంతమవుతున్నాయి. పలు స్పెషలైజేషన్లలో 100 శాతం ఒమనైజేషన్ జరుగుతోంది.
తాజా వార్తలు
- ఆయు AIకి గూగుల్ ఫర్ స్టార్టప్స్ ఇండియా ప్రశంసలు.. గో-టు-మార్కెట్ మద్దతు
- జర్మనీ పర్యటన ముగించుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్
- ఏపీలో కొత్త లిక్కర్ పాలసీ..ఎక్సైజ్ శాఖ సంచలన నిర్ణయం..
- కేసులు కొట్టేస్తానని చంద్రబాబు కు జడ్జి హామీ: పేర్ని నాని
- అటవీ సిబ్బంది భద్రతకు ఆయుధాలు అవసరం.. పోలీసుల పూర్తి సహకారం: డీజీపీ సీవీ ఆనంద్
- యూఏఈతో పెట్టుబడి భాగస్వామ్యాలను బలోపేతం చేస్తున్న ఒడిశా..
- ఏపీలో వినాయక మండపాలకు ఉచిత విద్యుత్..మంత్రి గొట్టిపాటి ప్రకటన
- మద్రాస్ రెజిమెంట్లో చోరీపై సీవీ ఆనంద్ సంచలన వివరాలు
- 18 మంది ఆసియా వాసులను అక్రమంగా తరలించే ప్రయత్నం భగ్నం
- ఖైరతాబాద్ వినాయకుడి తొలి పూజకు రావాలని గవర్నర్కు ఉత్సవ కమిటీ ఆహ్వానం







