యాక్టివ్ కోవిడ్ 19 కేసులతో కాంటాక్ట్ ఉన్నవారికి గ్రీన్ షీల్డ్ వుంటే క్వారంటైన్ అవసరం లేదు
- October 14, 2021
మనామా: గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదంతో నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్ కీలక నిర్ణయం తీసుకుంది క్వారంటైన్ విషయమై. కోవిడ్ 19 యాక్టివ్ కేసులతో కాంటాక్ట్ వున్నవారికి గ్రీన్ షీల్డ్ గనుక వుంటే, వారికి క్వారంటైన్ అవసరం లేదు. ఈ వెసులుబాటు 15 అక్టోబర్ నుంచి అమల్లోకి వస్తుంది. అదే గ్రీన్ షీల్డ్ లేకుండా కోవిడ్ 19 యాక్టివ్ కేసులకు కాంటాక్ట్ వుంటే మాత్రం తప్పనిసరిగా 7 రోజుల పాటు క్వారంటైన్ పాటించాలి. గతంలో ఇది 10 రోజులుగా వుండేది. క్వారంటైన్ మొదటి రోజున అలాగే ఏడవ రోజున పిసిఆర్ టెస్ట్ చేయించుకోవాలి. వ్యాక్సినేషన్ పొందిన లేదా కరోనా నుంచి కోలుకున్నవారికి కోవిడ్ 19 కాంటాక్టు వున్నా వారికి క్వారంటైన్ అవసరం వుండదు. అయితే వారు తొలి రోజులు అలాగే ఏడవ రోజున పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి. కోవిడ్ సంబంధిత సమస్యలేమైనా వుంటే అదనంగా మరో టెస్ట్ అవసరమవుతుంది.
తాజా వార్తలు
- ఆయు AIకి గూగుల్ ఫర్ స్టార్టప్స్ ఇండియా ప్రశంసలు.. గో-టు-మార్కెట్ మద్దతు
- జర్మనీ పర్యటన ముగించుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్
- ఏపీలో కొత్త లిక్కర్ పాలసీ..ఎక్సైజ్ శాఖ సంచలన నిర్ణయం..
- కేసులు కొట్టేస్తానని చంద్రబాబు కు జడ్జి హామీ: పేర్ని నాని
- అటవీ సిబ్బంది భద్రతకు ఆయుధాలు అవసరం.. పోలీసుల పూర్తి సహకారం: డీజీపీ సీవీ ఆనంద్
- యూఏఈతో పెట్టుబడి భాగస్వామ్యాలను బలోపేతం చేస్తున్న ఒడిశా..
- ఏపీలో వినాయక మండపాలకు ఉచిత విద్యుత్..మంత్రి గొట్టిపాటి ప్రకటన
- మద్రాస్ రెజిమెంట్లో చోరీపై సీవీ ఆనంద్ సంచలన వివరాలు
- 18 మంది ఆసియా వాసులను అక్రమంగా తరలించే ప్రయత్నం భగ్నం
- ఖైరతాబాద్ వినాయకుడి తొలి పూజకు రావాలని గవర్నర్కు ఉత్సవ కమిటీ ఆహ్వానం







