మద్యం తయారీ, అమ్మకం: ముగ్గురు ఆసియా జాతీయుల అరెస్ట్
- October 16, 2021
కువైట్: మినిస్ర్టీ ఆఫ్ ఇంటీరియర్ ముగ్గురు ఆసియా జాతీయుల్ని మద్యం విక్రయం కేసులో అరెస్టు చేసింది. వారి నుంచి పెద్ద మొత్తంలో మధ్యం బాటిళ్లను సీజ్ చేశారు. విదేశీ మద్యానికి సంబంధించిన స్టిక్కర్లు పెద్ద సంఖ్యలో బాటిళ్లను వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత అథారిటీస్ ఈ కేసును విచారిస్తున్నాయి.
తాజా వార్తలు
- యూఏఈలో కార్మిక చట్ట ఉల్లంఘనలు 15 శాతం తగ్గుదల
- బాలల నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభల్లో ‘పాడనా తెలుగు పాట’
- జర్మనీ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్..
- గవర్నర్ ని కలిసిన BRS నేతలు
- బిగ్బాస్ హౌస్లోకి నందన....హోస్ట్ నాగార్జునకు వార్నింగ్!
- కొత్త ప్రభుత్వ సీజన్ పై షేక్ మహమ్మద్ సమీక్ష..
- యూఏఈకి తిరిగి వస్తున్న విజ్ ఎయిర్..
- తిరుమల బ్రహ్మోత్సవాలు ఖరారు.. సెప్టెంబర్ 15 నుంచి శ్రీవారి ఉత్సవాలు
- బహ్రెయిన్-సౌదీ మధ్య సరిహద్దు ట్యాక్సీ సేవలు ప్రారంభం..
- ఖతార్ అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం..!!







