ఇతరుల వస్తువులను పాడు చేస్తే భారీ జరీమానా, జైలు

- October 16, 2021 , by Maagulf
ఇతరుల వస్తువులను పాడు చేస్తే భారీ జరీమానా, జైలు

యూఏఈ: ఇతరుల వాహనాల్ని కానీ, మొబైల్ ఫోన్లను కానీ, ల్యాప్ ట్యాప్‌లను కానీ ధ్వంసం చేస్తే, 10,000 దిర్హాముల వరకూ జరిమానా, అలాగే ఏడాది వరకూ జైలు శిక్ష విధించే అవకాశముందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది. ఈ మేరకు ఓ వీడియో కూడా విడుదల చేశారు. ఆర్టికల్ 424 పీనల్ కోర్టు ప్రకారం నిందితులకు జరిమానా, జైలు శిక్ష విధించడం జరుగుతుంది. ముగ్గురి కంటే, ఎక్కువ మంది వ్యక్తులు విధ్వంసాలకు పాల్పడితే, జైలు శిక్ష ఐదేళ్ల వరకూ తప్పదు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com