పాత ఎలక్ట్రిసిటీ మీటర్ల స్థానంలో 3,400 కొత్త స్మార్ట్ మీటర్ల ఏర్పాటు
- October 16, 2021
కువైట్: 3,400 కొత్త స్మార్ట్ మీటర్లను మినిస్ర్టీ ఆఫ్ ఎలక్ర్టిసిటీ మరియు వాటర్ ఏర్పాటు చేసింది. రోజుకు 680కి పైగా స్మార్ట్ మీటర్లను గత ఆదివారం నుంచి ఇప్పటి వరకూ ఏర్పాటు చేస్తూ వచ్చారు. కొత్త మీటర్లను ఏర్పాటు చేయగానే, పాత మీటర్ల తాలూకు రీడింగును కొత్తదాంట్లోకి మార్చుతున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం..!!
- సౌదీ సార్వభౌమత్వ రక్షణకు రాజీ పడబోము..!!
- యూఎన్- బహ్రెయిన్ భాగస్వామ్యం.. కీలక రంగాల్లో పురోగతి..!!
- సబ్సిడీ డీజిల్ చోరీ కేసుల్లో 21 ట్యాంకర్లు, ట్రక్కులు సీజ్..!!
- కువైట్లో భారతీయ నర్సు మృతి..!!
- యూఏఈ స్కూళ్లలో స్కాలర్షిప్లు.. 50 శాతం వరకు ఫీజు రాయితీ..!!
- ది హేగ్ ఎంబసీ ఫెస్టివల్లో ఒమన్ సాంస్కృతిక వైభవం..!!
- అక్టోబర్ 7 దాడుల కథనంపై స్పందించిన ఎమిరేట్స్..!!
- సౌదీలో 5 రోజులపాటు వర్షాలు.. ప్రజలకు హెచ్చరిక..!!
- యూకేలో టెక్నికల్ ప్రాబ్లమ్.. ఖతార్ ఎయిర్వేస్ విమానాలకు అంతరాయం..!!







