సిగరెట్ల స్మగ్లింగ్ యత్నాన్ని భగ్నం చేసిన ఒమన్ కస్టమ్స్

- October 18, 2021 , by Maagulf
సిగరెట్ల స్మగ్లింగ్ యత్నాన్ని భగ్నం చేసిన ఒమన్ కస్టమ్స్

మస్కట్: ఒమన్ కస్టమ్స్, పెద్ద మొత్తంలో సిగరెట్లను స్మగ్లింగ్ చేసేందుకు జరిగిన యత్నాన్ని అడ్డుకోవడం జరిగింది. ఈ మేరకు ఒమన్ కస్టమ్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. ట్రక్కు ముందు భాగంలో, వెనుక భాగంలో సీక్రెట్‌గా వీటిని దాచి స్మగ్లింగ్ చేసేందుకు యత్నించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com