పబ్లిక్ ప్లేస్ లలో అనైతిక చర్యలకు పాల్పడితే.. 1 నెల జైలు, Dh100,000 ఫైన్
- October 20, 2021
యూఏఈ: పబ్లిక్ ప్లేస్ లలో అరవడం, గట్టిగా పిల్వడం, పాటలు పాడటం, సోషల్ మీడియాలో అకౌంట్లలో నైతిక విలువలకు విరుద్ధంగా పోస్టులు, వ్యాఖ్యలు చేయడం లాంటి అనైతిక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలతో పాటు భారీ జరిమానాను ఎదుర్కోవాల్సి ఉంటుంది. పబ్లిక్ అఫెన్స్ చట్టాన్ని ఉల్లంఘనకు పాల్పడితే 1 నెల జైలు శిక్షతోపాటు Dh100,000 ఫైన్ ఎదుర్కోవాల్సి ఉంటుందని యూఏఈ ప్రభుత్వం హెచ్చరించింది. ఫెడరల్ పెనాల్టీస్ చట్టంలోని ఆర్టికల్ 361 ప్రకారం.. ఎవరైనా మరోక వ్యక్తితో అనైతికంగా ప్రవర్తించినా, ప్రలోభపెట్టినా అలాంటి వారికి జైలు శిక్షతోపాటు భారీ జరిమానా విధిస్తారు.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







