పదో తరగతి అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు..
- October 20, 2021
రైల్వే రిక్రూట్మెంట్ సెల్, దక్షిణ మధ్య రైల్వే (RRC SCR) అప్రెంటీస్ పోస్టుల కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్సైట్ http://scr.indianrailways.gov.in చూడవచ్చు. సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని రైల్వే శాఖ వివిధ విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 4103 ఖాళీలు. నవంబర్ 3 అప్లికేషన్‌కు ఆఖరు తేదీ. దక్షిణ మధ్య రైల్వే అప్రెంటీస్ ఖాళీ
అప్రెంటిస్ - 4143 పోస్టులు ఏసీ మెకానిక్ - 250 వడ్రంగి - 18 డీజిల్ మెకానిక్ - 531 ఎలక్ట్రీషియన్ - 1019 ఎలక్ట్రానిక్ మెకానిక్ - 92 ఫిట్టర్ - 1460 మెషినిస్ట్ - 71 MMTW - 5 MMW - 24 పెయింటర్ - 80 వెల్డర్ - 553 అర్హత అభ్యర్థులు 10 వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి లేదా దానికి సమానమైన (10+2 పరీక్షా విధానంలో) గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50% మార్కులు ఉండాలి. సంబంధిత ట్రేడ్‌లో ITI ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







