చంద్రబాబు ఫోన్‌కాల్‌ను ఎత్తలేదనే ఆరోపణలు సరికాదు: ఏపీ డీజీపీ
- October 20, 2021
అమరావతి: రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారిని దూషించకూడదన్నారు డీజీపీ సవాంగ్. టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడిపై కాకుండా.. కేవలం పట్టాభి వాడిన భాషపైనే గౌతమ్ సవాంగ్ ఎక్కువగా కామెంట్ చేశారు. అలాంటి భాషను గతంలో ఎప్పుడూ వాడలేదని చెప్పుకొచ్చారు. అభ్యంతరకర పదాలను పదేపదే వాడారని, ఉద్దేశపూర్వకంగానే అలాంటి భాషను ఉపయోగించారన్నారు సవాంగ్. ఇక చంద్రబాబు డీజీపీకి చేసిన ఫోన్ కాల్ గురించి డీజీపీ క్లారిటీ ఇచ్చారు. నిన్న తెలియని నెంబర్ నుంచి వాట్సప్ కాల్ వచ్చిందని, పరేడ్ గ్రౌండ్‌లో ఉన్న కారణంగా ఎవరు మాట్లాడుతున్నారో స్పష్టంగా వినిపించలేదన్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- Kuwait air defences intercept Iranian missile, drone attacks
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్







