పదో తరగతి అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు..

- October 20, 2021 , by Maagulf
పదో తరగతి అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు..

రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్, దక్షిణ మధ్య రైల్వే (RRC SCR) అప్రెంటీస్ పోస్టుల కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్ http://scr.indianrailways.gov.in చూడవచ్చు. సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని రైల్వే శాఖ వివిధ విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 4103 ఖాళీలు. నవంబర్ 3 అప్లికేషన్‌కు ఆఖరు తేదీ. దక్షిణ మధ్య రైల్వే అప్రెంటీస్ ఖాళీ

అప్రెంటిస్ - 4143 పోస్టులు ఏసీ మెకానిక్ - 250 వడ్రంగి - 18 డీజిల్ మెకానిక్ - 531 ఎలక్ట్రీషియన్ - 1019 ఎలక్ట్రానిక్ మెకానిక్ - 92 ఫిట్టర్ - 1460 మెషినిస్ట్ - 71 MMTW - 5 MMW - 24 పెయింటర్ - 80 వెల్డర్ - 553 అర్హత అభ్యర్థులు 10 వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి లేదా దానికి సమానమైన (10+2 పరీక్షా విధానంలో) గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50% మార్కులు ఉండాలి. సంబంధిత ట్రేడ్‌లో ITI ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com