క్షమాభిక్ష ప్రక్రియను ప్రారంభించిన కువైట్ ఎమిర్
- October 20, 2021
కువైట్: వార్షిక అమ్నెస్టీ క్షమాభిక్ష విషయమై కువైట్ ఎమిర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విపక్షాల అభ్యంతరాల నుడమ, అమ్నెస్టీ ప్రక్రియ కాస్త ఆలస్యమయ్యింది. చట్టపరమైన పనుల్లో ఆలస్యం వల్ల నెల రోజులపాటు ఈ కార్యక్రమం వాయిదా పడింది. ఎమిర్ షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ సబా, పార్లమెంటు స్పీకర్, ప్రైమ్ మినిస్టర్ మరియు సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్‌కి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు క్షమాభిక్ష విషయమై.
తాజా వార్తలు
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- Kuwait air defences intercept Iranian missile, drone attacks
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్







