ప్రముఖ గాయని చిత్రకి యూఏఈ గోల్డెన్ వీసా
- October 21, 2021
యూఏఈ: ప్రముఖ గాయని చిత్రకి పదేళ్ల రెసిడెన్స్ వీసాని యూఏఈ అందించింది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ మరియు ఫార్నర్స్ ఎఫైర్స్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ మొహమ్మద్ అహ్మద్ అల్ మర్రీ ఈ గోల్డెన్ వీసాను గాయని చిత్రకు అందించారు. ఈ అరుదైన అవకాశం దక్కించుకోవడం చాలా ఆనందంగా ఉందని చిత్ర సోషల్ మీడియాలో పేర్కొన్నారు. భారతీయ సినీ రంగంలో గాయనిగా ఎన్నో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు చిత్ర. ఆరు సార్లు జాతీయ పురస్కారాలు అందుకున్న చిత్ర వివిధ భాషల్లో 25,000 కు పైగా పాటలు పాడారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







