వలసదారులు, సందర్శకులకు హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరి
- October 21, 2021
దోహా: 2022 ఏప్రిల్ నుంచి వలసదారులు అలాగే కువైట్ సందర్శనకు వచ్చేవారికి హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరి. ఈ మేరకు ఎమిర్ షేక్ తమీన్ బిన్ హమాద్ అల్ ఖనీ లా నెంబర్ 22 - 2021ని జారీ చేశారు. అధికారిక గెజిట్‌లో ప్రచురింపబడిన ఆరు నెలల అనంతరం ఇది అమల్లోకి రానుంది. ఈ చట్టం ప్రకారం వలసదారులు అలాగే కువైట్ సందర్శనకు వచ్చేవారు తప్పని సరిగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. కాగా ఎంప్లాయర్స్ తమ వద్ద పని చేసే నాన్ ఖతారీ వర్కర్లకు మినిస్ర్టీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వద్ద రిజిస్టర్ అయిన ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి ప్రాధమిక ఇన్సూరెన్స్ కవరేజ్ అందించాలి. హెల్త్ ఇన్సూరెన్స్ విధానం ద్వారా హెల్త్ సెక్టార్ మరింత వృద్ధి చెందుతుంది. అలాగే అందరికీ మెరుగైన వైద్యం అందుతుంది.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







