ఫైజర్ బూస్టర్ డోస్ తో 95.6 శాతం రక్షణ
- October 22, 2021ఒమన్: ఫైజర్-బయోటెక్ కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోస్ తో 95.6 శాతం కరోనా వైరస్ నుంచి రక్షణ కల్పిస్తుందని ఫైజర్ కంపెనీ వెల్లడించింది. డెల్టా వేరియంట్ ప్రపంచంలో వేగంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో ఈ ట్రయల్స్ నిర్వహించినట్టు ఫైజర్-బయోటెక్ తెలిపింది. ‘‘16 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న 10,000 మంది వ్యక్తులపై క్లినికల్ ట్రయల్ నిర్వహించాం. మూడో డోస్ (బూస్టర్) తీసుకున్న తర్వాత.. వైరస్ సంక్రమణను 95.6 శాతం వరకు ప్రభావవంతంగా అడ్డుకుంది.’’ అని ఫైజర్ కంపెనీ చెప్పిందని.. ఒమన్ టీవీ న్యూస్ ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్‌ఫారమ్ ప్రారంభం
- దుబాయ్‌లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..