1000 ఉద్యోగావకాశాల్ని ప్రకటించిన మినిస్ట్రీ ఆఫ్ లేబర్
- October 22, 2021
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ లేబర్ వెల్లడించిన వివరాల ప్రకారం ప్రభుత్వ యూనిట్లలో 1,000కి పైగా ఉద్యోగాల లభ్యత వున్నట్లు తెలుస్తోంది. సుల్తాన్ హైతం బిన్ టారిక్ సూచనల మేరకు మినిస్ట్రీ ఆఫ్ లేబర్ 1114 ఖాళీలను వెంటనే భర్తీ చేయడానికి వివిధ విద్యార్హతలతో ప్రకటనలు విడుదల చేయనున్నారు. 587 వేకెంట్ వర్క్ కాంట్రాక్టులు మరియు రీప్లేస్మెంట్ అవకాశాలు, 241 రీప్లేస్మెంట్ ఉద్యోగాలు ఫైనాన్షియల్ డిగ్రీలతో, 286 వేకెంట్ ఉద్యోగాలు ఫైనాన్షియల్ డిగ్రీలతో భర్తీ చేస్తారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







