షహీన్ తుపాను ప్రభావంతో సఫా చెరువులోకి చేరుతున్న నీరు

- October 22, 2021 , by Maagulf
షహీన్ తుపాను ప్రభావంతో సఫా చెరువులోకి చేరుతున్న నీరు

మస్కట్: షహీన్ తుపాను ప్రభావం వల్ల సాఫా చెరువులోకి నీరు క్రమంగా వచ్చి చేరింది. అల్ దహిరాహ్ గవర్నరేటులోని అల్ సఫా ఇసుక చెరువుల్లో నీరు వచ్చి చేరిందని షిహాబ్ అల్ షందౌది అనే ఫొటోగ్రాఫర్ వెల్లడించారు. ఈ రకంగా సుల్తానేట్‌కి తుపాను మేలు చేసిందని అధికారులు చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com