9 నెలల్లో 2.3 బిలియన్ డాలర్ల లాభాల్ని చవిచూసిన ఎస్‌టిసి

- October 22, 2021 , by Maagulf
9 నెలల్లో 2.3 బిలియన్ డాలర్ల లాభాల్ని చవిచూసిన ఎస్‌టిసి

సౌదీ: సౌదీ టెలికాం సంస్థ ఎస్‌టిసి 3.5 శాతం  పెరుగుదలను లాభాల్లో నమోదు చేసింది. 8.7 బిలియన్ సౌదీ రియాల్స్‌కి చేరుకోవడం జరిగింది. కంపెనీ నెట్ ప్రాఫిట్ (మూడో క్వార్టర్‌లో) 5.71 శాతానికి పెరిగింది.  నిర్వహణ ఖర్చులను కొంతమేర తగ్గించుకోగలగడంతో, లాభాలు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com