4,000 మందులు, మెడికల్ వస్తువుల కొరత
- October 22, 2021
మనామా: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఆధ్వర్యంలో నడుస్తోన్న స్టోర్లలో 4,000 మెడిసిన్స్ అలాగే మెడికల్ మెటీరియల్స్ కొరత వున్నట్లు 18వ నేషనల్ ఆడిట్ ఆఫీస్ వార్షిక నివేదికలో వెల్లడయ్యింది. 47 శాతం మేర మెడిసిన్స్, మెడికల్ మెటీరియల్స్ సమకూర్చుకోవాల్సి వుంటుందని రిపోర్టు పేర్కొంది. సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ వేర్ హౌస్లో 149 వస్తువుల కొరత వున్నట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది. బహ్రెయిన్ లో మునిసిపల్ ఫీజ్ ఏరియర్స్ 28 మిలియన్ బహ్రెయినీ దినార్లకు చేరుకుంది. 54 శాతం ఎరియర్స్ మూడేళ్ళకు పైగా వున్నవని అందులో ప్రస్తావించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







